మనము తినే ఆహారముపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది
మన ఆరోగ్యం పూర్తిగా మనము తినే ఆహారముపైనే ఆధారపడి ఉంటుంది. పెట్రోల్ తో నడిచే వాహనములో కిరోసిన్ పోసి నడిపిస్తే ఎలా పాడవుతుందో అలాగే కల్తి, చెడు ఆహారము తినడము వలన మన ఆరోగ్యం కూడా తొందరగా పాడవుతుంది.
మన ఆర్.సి.యం. మనకు స్వచ్చమైన,
నాణ్యమైన ఆహారపదార్థాలను అందిస్తుంది. అందులో అద్బుతమైనది హెల్త్ గార్డ్
ఆయిల్ (వంట నూనె) దీనిని రైస్ బ్రాన్ తో తాయారు చేస్తారు. ఈ నూనె మన
ఆరోగ్యాలను ఎంతగానో కాపాడుతుంది. మనల్ని రోగాలబారిన పడకుండా రక్షిస్తుంది.
ఫలితంగా మనము మందులకొసము డబ్బులు ఖర్చు చేయవలసిన అవసరం రాదు.
ఈ ఆయిల్ లో 3 ప్రత్యేక మేదిసిన్స్ ఉంటాయి.
1 . TOCOPHEROLS
2 . TOCOTRIENOLS
3 . ORYZANOL
ఇవి అన్ని వరల్డ్ హెల్త్ organization నిర్దేశించిన పరిమాణములో ఈ నూనెలో ఉంటాయి.
ఒక లీటర్ నూనె లో ఉన్న పైన తెలిపిన medicines , medicines రూపములో కొనాలంటే తక్కువలో తక్కువ రూ. 1000 /- అవుతాయి. పైన తెలిపినmedicines వల్ల మనకు ఈ క్రింది లాభాలు ఉన్నాయి.
ఆర్.సి.యం హెల్త్ గార్డ్ ఆయిల్ వాడడం వల్ల గుండెకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మంచి కొలెస్ట్రాల్ ను పెంచి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. హైదరాబాద్ లో ఒక ప్రఖ్యాత గుండె నిపుణుడు వరల్డ్ హార్ట్ డే సందర్బంగా ఈ నూనెను వాడమని సలహా ఇచ్చాడు అంతేకాకుండా అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్స్ కూడా ఈ నూనెనే వాడమని సిఫారసు చేసింది.
ఆర్.సి.యం హెల్త్ గార్డ్ ఆయిల్ ఇన్సులిన్ యొక్క సామర్ద్యాన్ని పెంచుతుంది. అందువల్ల ఇది డయాబెటిస్ (షుగర్) వ్యాధి గ్రస్తులకు ఉత్తమమైన వంట నూనె. ఇది అధిక బ్లడ్ ప్రెషర్ ను నియంత్రించడంలో బాగా సహకరిస్తుంది.
ఈ నూనె ఎముకలలో కాల్షియం తగ్గకుండా కాపాడుతుంది. కీళ్ళ నొప్పులను కూడా తగ్గిస్తుంది.
ఈ నూనె కడుపులోని అనేక రోగాలను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఒత్తిడి ద్వార వచ్చే అల్సర్, మరియు gastric ట్రబుల్స్ నుంచి కాపాడుతుంది.
ఈ నూనె రక్తమును గడ్డకట్టనివ్వదు మరియు యాంటి కాన్సెర్
గా పనిచేస్తుంది. మన చర్మానికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. చర్మాన్ని
ఆరోగ్యవంతంగా ఉంచి ముడుతలు రాకుండా కాపాడుతుంది. మహిళలకు కూడా లాభదాయకంగా
పని చేస్తుంది.
పైన తెలేపిన మంచిగుణాలు ఉన్న భారతదేశములో దొరికే ఒకేఒక ఆయిల్ మన ఆర్. సి.యం హెల్త్ గార్డ్ ఆయిల్
అందువల్ల మన ఆయిల్ కి సెంట్రల్ గోవేర్నమేంట్ ది బెస్ట్ ఆయిల్ అవార్డు గత 4 years నుండి లభిస్తుంది.












