Kalti Dhaniya powder

సాంప్రదాయ వ్యాపార విధానము లో మధ్యవర్తులు వుండడం వల్ల అనేక వస్తువులు కల్తి అవుతున్నాయి.






కల్తిలనుండి రక్షనపొందాలంటే మధ్యవర్తులు లేని వ్యవస్థ నుండి వస్తువులు కొనడం సరయిన విధానం, దానికి చక్కని ఉదాహరణ ఆర్.సి.యం.

ఆర్.సి.యం:



ఈ వ్యపరవిధానములో ఈ క్రింది లాభాలు ఉన్నాయి.

ఉపయోగాలు:
మనము నిత్యము వినియోగించే వస్తువులు బయటి మార్కెట్ కంటే తక్కువ ధరకు లభిస్తాయి. ఈ విధానములో మధ్యవర్తులు ఉండరుకాబట్టి ధర తగ్గుతుంది మరియు క్వాలిటీ వస్తువు లభిస్తుంది (పైన ఉంచిన బొమ్మను చుడండి). బయటి మార్కెట్ లో మధ్యవర్తులు ఉంటారు కాబట్టి వస్తువు కల్తి అవడానికి అవకాశము ఉన్నది అందువల్ల మన ఆరోగ్యం చెడిపోవడానికి అవకాశం ఉన్నది.
ఉదాహరణకు మన చిన్నప్పుడు (25 నుండి 30 సంవస్త్సరాలు) చిన్న పిల్లలకి ఎవరికైన Blood pressure ,Diabetes లాంటి జబ్బులు ఉన్నాయా? లేవు కదా! మరి ఇప్పుడు? చిన్న పిల్లల Blood pressure ,Diabetes లాంటి జబ్బులే కాకుండా గుండెకు సంభందిచిన జబ్బులు కూడా వస్తున్నాయి మరి మన చిన్నపటికి, ఇప్పటికి తేడా ఏంటి? మనము వాడే వస్తువులే!!!.